2024లో స్మృతి మంధాన ఒక అరుదైన రికార్డ్‌ను సృష్టించింది. ఆమె వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో 91 పరుగులు చేసి, ఈ మ్యాచ్‌లో ఆమె సరికొత్త రికార్డులను ప్రదర్శించింది. అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా ఐదవ ఫిఫ్టీ ప్లస్ స్కోరును నమోదు చేయడం ...
2024లో భారత క్రీడా రంగంలో అనేక విజయాలు, ఘనతలు సాధించినప్పటికీ కొన్ని వివాదాలు కూడా వెలుగు చూశాయి. ఒలింపిక్స్, టీ20 ప్రపంచ కప్, ఫిఫా క్వాలిఫైయర్స్, చెస్ ప్రపంచ కప్ తదితర మెజారిటీ ఆతిథ్యాల్లో భారత్ అనేక మెళకువలు సాధించగా, ఈ ...
Virat Kohli: ఇకపై లండన్ వాసిగా విరాట్ కోహ్లీ! టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలో భారతదేశాన్ని విడిచి లండన్‌కు షిఫ్ట్ కావాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించి ...