మహేష్ బాబు ఫ్యాన్స్ థియేటర్ల వద్ద గ్రాండ్ సెలెబ్రేషన్….
మహేష్ బాబు ఫ్యాన్స్ ముఫాసా – ది లయన్ కింగ్ సినిమాను భారీ ఎత్తున సెలెబ్రేట్ చేస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో క్రేజ్ సంపాదించిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల్లో గట్టి ఆదరణ పొందింది. మహేష్ బాబు సినిమాలు రానున్నట్లు కొంతకాలంగా ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో, ఆయన అభిమానులు తమ ఉత్సాహాన్ని ముఫాసా సినిమాతో ప్రదర్శిస్తున్నారు. థియేటర్ వద్ద మహేష్ బాబు అభిమానుల హంగామా గట్టిగా కనిపిస్తోంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా … Read more