లండన్‌కు విరాట్ కోహ్లీ?
Virat Kohli: ఇకపై లండన్ వాసిగా విరాట్ కోహ్లీ! టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ త్వరలో భారతదేశాన్ని విడిచి లండన్‌కు షిఫ్ట్ కావాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆయన తన కుటుంబంతో పాటు లండన్‌లో స్థిరపడాలని యోచిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ప్లాన్ పక్కాగా అమలవుతుందని శర్మ తెలిపారు. కోహ్లీని లండన్‌కు ఆకర్షించిన కారణాలు విరాట్ తరచూ మ్యాచ్‌ల విరామ … Read more