Vedika Media

Vedika Media

vedika logo

TS Intermediate Time Table 2025 : తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. 1st Year 2nd Year ఎగ్జామ్స్‌ టైమ్‌టేబుల్‌ ఇదే

telangana Inter Exams Time Table 2025 : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్ష షెడ్యూల్‌ సోమవారం (డిసెంబర్‌ 16) విడుదలైంది. వచ్చే ఏడాది (2025) మార్చి 5 నుంచి 25 వరకు TS Intermediate జరగనున్నాయి. అలాగే.. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక.. జనవరి 29వ … Read more

Vedika Media