Vedika Media

Vedika Media

vedika logo

అక్రమ నిర్మాణాల కూల్చివేత‌లు.. హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. గతంలో అనుమతులిచ్చినా, ఆ తర్వాత రద్దు చేస్తే అవి అక్రమమే అవుతాయని, అందుకే అనుమతులు రద్దైన నిర్మాణాల‌ను అక్రమ కట్టడాలుగా పరిగణించి కూల్చివేస్తామన్నారు. బుధ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైడ్రా రాకముందు అనుమతిచ్చిన ఏ కట్టడాలను కూడా కూల్చబోమని తెలిపారు. అనుమతి లేకుండా నిర్మించిన నివాస గృహాలు జులై 2024నాటిక‌ల్లా సిద్ధమై, వాటిలో ఎవ‌రైనా నివాసముంటే హైడ్రా వాటిని కూల్చివేయబోదన్నారు. … Read more

Vedika Media