నర్గీన్ను మరువలేని రాజ్‌కపూర్… బాత్ టబ్‌లో కూర్చుని..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో గొప్ప నటునిగా పేరు గాంచిన రాజ్ కపూర్ జన్మదినం నేడు( డిసెంబర్ 14). షోమ్యాన్ అనే ట్యాగ్‌కు అతీతంగా రాజ్ కపూర్ తన నటనలో ఎంతో ప్రత్యేకత చూపేవారు. ఆ మహానటుని 100వ జయంతి నేడు. రాజ్ కపూర్‌కు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా లెక్కలేనంతమంది అభిమానులున్నారు. తన వ్యక్తిగత జీవితం కారణంగా ఆయన పలుమార్తు వార్తల్లో నిలిచారు. రాజ్ కపూర్ జీవితంలోని అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన కొన్ని విశేషాలను … Read more