Vedika Media

Vedika Media

vedika logo

ఒకే దేశం, ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్‌

న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల సూచనలను స్వీకరించ‌నున్నారు. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదం పొంద‌నుంది. గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. న్యాయ మంత్రి కేబినెట్‌లో ఒక దేశం ఒకే ఎన్నికను ప్రతిపాదించారు. … Read more

Vedika Media