మోదీ, అదానీలు దేశం పరువు తీశారు: సీఎం రేవంత్ రెడ్డి
దేశ ప్రధాని మోదీ, బీజేపీలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్ఠను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వచ్చిందని, ప్రధాని మోదీ, అదానీలు కలసి దేశ పరువు తీసేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అదానీ అవినీతిని ప్రదాని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అడిగారు. అదానీపై ఆరోపణలు, మణిపూర్ అల్లర్ల అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు ఛలో రాజ్ భవన్ చేపట్టారు. రాజ్ … Read more