అల్లు అర్జున్ బెయిల్ రద్దు? మళ్లీ జైలుకేనా?
హైదరాబాద్‌లోని సంధ్యాధియేటర్ తొక్కిసలాట జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌కు మంజూరైన బెయిల్‌ను సవాల్ చేస్తూ హైదరాబద్ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సరైనది కాదనే క్వాష్ పిటిషన్‌పై వాదనల మధ్య అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఎలా ఇస్తారని పోలీసుల తరపు న్యాయవాదులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు గనుక సవాల్ చేయకపోతే తర్వాత ఇతరత్రా కేసుల్లోనూ పోలీసులకు చిక్కులు ఎదురవుతాయని ఉన్నతాధికారులు అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే అల్లు … Read more