తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం: మాజీ మంత్రి కేటీఆర్‌పై నాలుగు నాన్-బెయిలబుల్ కేసులు నమోదు
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై ఏసీబీ అధికారులు నాలుగు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేశారంటూ ఈ కేసులు నమోదయ్యాయి. కేటీఆర్‌తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డిల పేర్లు … Read more