హైదరాబాద్: ఇదెక్కడి దరిద్రంరా నాయనా.. బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లి..!
హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని భరత్ నగర్‌లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. మొదట ఈ చోరీలను సాధారణ దొంగతనంగా భావించిన స్థానికులు, కొంతకాలానికే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్నారు. ఉప్పల్ భరత్ నగర్‌లో చెప్పులు, షూలు మాయమవడం ఆలస్యంగా తెలిసిన స్థానికులు, కొన్ని విచిత్రమైన విషయాలను తెలుసుకున్నారు. చోరీ చేసిన చెప్పులు, షూలను ఓ దంపతులు వినూత్నంగా దాచిపెట్టి, తన ఇంటినే చెప్పుల గోడౌన్‌గా మార్చి, అవి … Read more