సంధ్య థియేటర్ తొక్కిసలాట: అల్లు అరవింద్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించారు
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిసెంబర్ 4న రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఈ ఘటనలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు, 9 ఏళ్ల శ్రీతేజ్ తీవ్ర గాయాలతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు వారాలుగా శ్రీతేజ్ పరిస్థితి మెరుగుపడకపోవడంతో, సినిమా నిర్మాత మరియు అల్లు … Read more