తెలంగాణ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్: అన్నదాతలకు రైతు భరోసా, నిరుపేదలకు రూ.6 వేలు – కీలక కేబినెట్ నిర్ణయాలు
తెలంగాణ ప్రజలకు న్యూఇయర్ మరియు సంక్రాంతి పండుగకు శుభవార్త అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయి. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ చర్యలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం కీలకంగా చర్చించిన అంశాలలో ఒకటి రైతు భరోసా. సంక్రాంతి పండుగకు ముందే అన్నదాతల ఖాతాల్లో రైతు … Read more