Vedika Media

Vedika Media

vedika logo

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు: ఏపీలో చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవని, అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాలకు ఈ నిర్ణయం వల్ల భారీ ప్రభావం పడనుంది. ముఖ్యంగా రాబోయే సినిమాలైన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల వసూళ్లపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ … Read more

ఫార్ములా ఈ రేసు కేసు: హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ ఎప్పుడు?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ రేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గురువారం మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో, ఆయన హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కేసును క్యాష్ చేయాలని, మధ్యాహ్న భోజన విరామం తర్వాత తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోర్టును కేటీఆర్ కోరారు. హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు కేటీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ … Read more

తెలంగాణ సర్కార్ సంక్రాంతి గిఫ్ట్: అన్నదాతలకు రైతు భరోసా, నిరుపేదలకు రూ.6 వేలు – కీలక కేబినెట్ నిర్ణయాలు

తెలంగాణ ప్రజలకు న్యూఇయర్ మరియు సంక్రాంతి పండుగకు శుభవార్త అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ కేబినెట్ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చాయి. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ చర్యలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లోకి తెలంగాణ ప్రభుత్వం కీలకంగా చర్చించిన అంశాలలో ఒకటి రైతు భరోసా. సంక్రాంతి పండుగకు ముందే అన్నదాతల ఖాతాల్లో రైతు … Read more

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం: కీలక బిల్లులు, పర్యాటక విధానంపై చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి, శాసనసభ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులతో పాటు టూరిజం పాలసీపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ROR, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలతో, ఇద్దరికి మించి పిల్లలున్న వారు కూడా పంచాయతీ … Read more

Vedika Media