మనోజ్ ఆరోపణలపై మోహన్ బాబు ఆవేదన
సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు, తన కుమారుడు మనోజ్ చేసిన తీవ్ర ఆరోపణలను తిప్పి కొడుతూ ఓ ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో ఆయన తన కుమారుడు, కోడలిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇందులో ఆయన గత మూడు రోజులుగా జరుగుతున్న గొడవలపై తన గుండె నిండా ఉన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన ఈ గొడవలను, తన మనసులో ఉన్న బాధను వెల్లడిస్తూ, తన కుటుంబం, ఆస్తి విషయంలో జరిగిన వివాదాలపై … Read more