Vedika Media

Vedika Media

vedika logo

మోహన్ బాబు: అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..

రిపోర్టర్ రంజిత్‌పై దాడి జరిగిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు, వాంగ్మూలం రికార్డు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు మోహన్ బాబును కనిపెట్టలేకపోయారు. మొన్నటివరకు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదాన్ని కవరేజీ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశాడు. రిపోర్టర్ రంజిత్ పై … Read more

Vedika Media