ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు: భయాందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు కలకలం రేపాయి. శనివారం ఉదయం ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు గ్రామాల్లో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తాళ్లూరు మండలంలోని గంగవరం, తాళ్లూరు, రామభద్రపురం గ్రామాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అలాగే ముండ్లమూరు మండలంలోని శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో ప్రకంపనలు వచ్చాయి. భూమి ఊగిపోవడంతో ప్రజలు ఇళ్లలోని వస్తువులు కదలడం చూశారు. భయం కారణంగా ఇళ్ల నుంచి … Read more