తెలంగాణ అసెంబ్లీ: భట్టి విక్రమార్క Vs హరీష్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం.. రాష్ట్ర అప్పులపై మాటల తూటాలు
తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై విస్తృత చర్చ జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ హాట్ టాపిక్‌గా మారింది. హరీష్ రావు మాట్లాడుతూ, “ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం కోటి 27 లక్షల 208 కోట్ల రూపాయల అప్పు చేసింది” అని ఆరోపించారు. ఇది కొనసాగితే వచ్చే ఐదేళ్లలో అప్పు మొత్తం 6 లక్షల 36 వేల కోట్ల రూపాయలు అవుతుందని హెచ్చరించారు. ఈ … Read more