బాసర గోదావరి వంతెన: ఆత్మహత్యలకు చెక్ పెట్టిన నిర్మల్ ఎస్పీ !!
బాసర :ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఒత్తిడి – కారణం ఏదైనా చాలా మంది బాసర గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాత్రమే 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల కీలక చర్యలు తీసుకుంటున్నారు. గత ఐదేళ్లలో గోదావరి వంతెన దురదృష్టకరంగా ఆత్మహత్యల కేంద్రంగా మారింది. 108 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 86 మందిని స్థానికులు కాపాడారు. అర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, … Read more