ఫార్ములా ఈ రేసు కేసు: హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ ఎప్పుడు?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ రేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గురువారం మాజీ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో, ఆయన హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కేసును క్యాష్ చేయాలని, మధ్యాహ్న భోజన విరామం తర్వాత తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోర్టును కేటీఆర్ కోరారు. హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు కేటీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ … Read more