Vedika Media

Vedika Media

vedika logo

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు: ఏపీలో చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవని, అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాలకు ఈ నిర్ణయం వల్ల భారీ ప్రభావం పడనుంది. ముఖ్యంగా రాబోయే సినిమాలైన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల వసూళ్లపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ … Read more

సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కొడుకు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరాడు. ఈ విషాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వివరణను అసెంబ్లీలో కోరగా, సీఎం రేవంత్ రెడ్డి ఒకటొకటిగా వివరించారు. ఈ విషయంలో సినీ … Read more

పుష్ప 2 ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? మేకర్స్ క్లారిటీ ఇచ్చిన అంశాలు

పుష్ప 2: డైరెక్టర్ సుకుమార్ మరియు అల్లు అర్జున్ భారీ విజయయాత్ర డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లను క్రాస్ చేసింది. ఇప్పటివరకు పుష్ప 2 మొత్తం రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఓటీటీలోకి … Read more

గేమ్ ఛేంజర్ పుష్ప ని బీట్ చేయనుందా……

తెలుగు సినీ పరిశ్రమలో పుష్పా మరియు గేమ్ ఛేంజర్ చర్చనీయాంశగా మారాయి గేమ్ ఛేంజర్  పుష్ప ని బీట్ చేయనుందా…… పుష్పా: ది రైజ్, సుకుమార్ దర్శకత్వంలో 2021లో విడుదలైన చిత్రం, ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది. ఈ చిత్రం, ఆంధ్రప్రదేశ్ అడవులలో పెరిగిపోతున్న రెడ్ శాండల్ వుడ్ స్మగ్లింగ్ వ్యాపారం నేపధ్యంలో రూపొందింది. అల్లు అర్జున్, పుష్పా రాజ్ అనే రౌడీ పాత్రలో నటించి, తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం యొక్క విజయానికి … Read more

Vedika Media