Vedika Media

Vedika Media

vedika logo

పుష్ప 2 ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? మేకర్స్ క్లారిటీ ఇచ్చిన అంశాలు

పుష్ప 2: డైరెక్టర్ సుకుమార్ మరియు అల్లు అర్జున్ భారీ విజయయాత్ర డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లను క్రాస్ చేసింది. ఇప్పటివరకు పుష్ప 2 మొత్తం రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఓటీటీలోకి … Read more

SSMB 29 సెట్స్‌పైకి రాకముందే అంతర్జాతీయ చర్చలు – మహేష్ బాబు, రాజమౌళి మూవీ హైలైట్స్

అధికారిక అప్‌డేట్స్ లేకున్నా, మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ గురించి ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది. సెట్స్‌పైకి వెళ్లకముందే, ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం విశేషం. ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుంది? ప్రస్తుతానికి మహేష్, రాజమౌళి ఏమి చేస్తున్నారు? మహేష్ ప్రిపరేషన్స్: గుంటూరు కారం రిలీజ్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్ బాబు, వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్ పనిలో నిమగ్నమయ్యారు. రాజమౌళి … Read more

మోహన్ బాబు: అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..

రిపోర్టర్ రంజిత్‌పై దాడి జరిగిన నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు, వాంగ్మూలం రికార్డు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు మోహన్ బాబును కనిపెట్టలేకపోయారు. మొన్నటివరకు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదాన్ని కవరేజీ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశాడు. రిపోర్టర్ రంజిత్ పై … Read more

మ‌నోజ్ ఆరోప‌ణ‌ల‌పై మోహ‌న్ బాబు ఆవేద‌న‌

సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు, తన కుమారుడు మనోజ్‌ చేసిన తీవ్ర ఆరోపణలను తిప్పి కొడుతూ ఓ ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో ఆయన తన కుమారుడు, కోడలిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇందులో ఆయన గత మూడు రోజులుగా జరుగుతున్న గొడవలపై తన గుండె నిండా ఉన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన ఈ గొడవలను, తన మనసులో ఉన్న బాధను వెల్ల‌డిస్తూ, తన కుటుంబం, ఆస్తి విషయంలో  జ‌రిగిన వివాదాల‌పై … Read more

Vedika Media