తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం: కీలక బిల్లులు, పర్యాటక విధానంపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి, శాసనసభ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. స్పోర్ట్స్, తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులతో పాటు టూరిజం పాలసీపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ROR, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్నారు. పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలతో, ఇద్దరికి మించి పిల్లలున్న వారు కూడా పంచాయతీ … Read more