Vedika Media

Vedika Media

vedika logo

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు: ఏపీలో చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవని, అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాలకు ఈ నిర్ణయం వల్ల భారీ ప్రభావం పడనుంది. ముఖ్యంగా రాబోయే సినిమాలైన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల వసూళ్లపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ … Read more

డిసెంబర్ 21, 2024 అంటే ,ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకే రాత్రి మొదలవుతుందా?

యువర్ అటెన్షన్ ప్లీజ్..! మీకు శనివారం ఎలాంటి ముఖ్యమైన పనులు ఉన్నా, వాటిని మధ్యాహ్నానికి ముందుగానే పూర్తి చేసుకోండి. ఈ హెచ్చరిక కేవలం హైదరాబాద్ పబ్లిక్‌కే కాదు, తెలంగాణా వాసులకే కాదు, ప్రపంచమంతా శాస్త్రవేత్తలు అందించిన కీలక సూచన. ఈ రోజు ప్రజలు ఒక కొత్త అనుభూతిని పొందబోతున్నారు. సాధారణంగా రోజులో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటాయి. కానీ డిసెంబర్ 21, 2024 అంటే ఈ రోజు, ప్రపంచం అత్యంత సుదీర్ఘమైన రాత్రిని … Read more

తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు

తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్‌ను ఈ నెల 31 వ తేదీగా నిర్ణయించారు. ఆయన చెప్పినట్లుగా, పొరపాట్లు జరగకుండా సర్వేను సమగ్రమైన విధంగా నిర్వహించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల … Read more

Vedika Media