Vedika Media

Vedika Media

vedika logo

తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు: ఏపీలో చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా నిర్ణయం టాలీవుడ్ పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవని, అనుమతి ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్‌ను లక్ష్యంగా చేసుకున్న భారీ బడ్జెట్ సినిమాలకు ఈ నిర్ణయం వల్ల భారీ ప్రభావం పడనుంది. ముఖ్యంగా రాబోయే సినిమాలైన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకూ మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల వసూళ్లపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని ట్రేడ్ ఎనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ … Read more

సాయి పల్లవి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా అవార్డు

సహజ అందంతో పాటు అసాధారణ నటనతో కోట్లాది అభిమానుల మనసు దోచుకున్న నటి సాయి పల్లవి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె అమరన్ చిత్రంలో ‘ఇందు రెబెకా వర్గీస్’ పాత్రకు గానూ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్: తమిళనాడు ప్రభుత్వ సహకారంతో ప్రతీ ఏటా నిర్వహించబడే ఈ వేడుక దేశీయ, అంతర్జాతీయ సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంది. 22వ సంవత్సరానికి చెందిన ఈ ఫిల్మ్ … Read more

Vedika Media