బోర్డర్-గావస్కర్ ట్రోఫీ: కోహ్లీ ……మరోసారి అదే పొరపాటు..
మూడో టెస్టులో విరాట్ కోహ్లీ ఆఫ్-స్టంప్ డెలివరీని వెంబడించి కేవలం మూడు పరుగులకే ఔటవడంతో భారత ఇన్నింగ్స్ కష్టాల్లో పడింది. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ చేసిన బంతి కోహ్లీ బ్యాట్ అంచును తాకి క్యాచ్ అవడం విశేషం. ఈ ఔట్‌పై సోషల్ మీడియా మీమ్స్ హోరెత్తగా, కోహ్లీ అదే పొరపాటును పునరావృతం చేయడం అభిమానులను నిరాశకు గురి చేసింది. “ఎడ్జ్ అండ్ గాన్” అనే పదం మరోసారి కోహ్లీకి వర్తించగా, ఆఫ్-స్టంప్ డెలివరీలను వెంబడించడం అతని అలవాటుగా … Read more