అల్లు అర్జున్‌ను చూసి చిరంజీవి సతీమణి భావోద్వేగం చెందారు.. బన్నీ ఇంటికి తరలిన టాలీవుడ్..
సినీనటుడు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేయడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీని అదుపులోకి తీసుకున్నారు. నిన్న నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, … Read more