కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట…
కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టు నుండి తాత్కాలిక ఊరట లభించింది. ఫార్ములా-E రేస్ కేసు క్వాష్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇరువైపుల వాదనలు విచారించి, కేటీఆర్‌ను 10 రోజులు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. కేసు వివరాలు: ఫార్ములా-E రేస్ కేసులో ఏసీబీ చర్యలు చేపట్టిన సమయంలో, కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కౌన్సిల్ క్వాష్ పిటిషన్‌కి అనుమతి లేదని చెప్పడంతో, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. … Read more