Vedika Media

Vedika Media

vedika logo

మంచు ఫ్యామిలీ గొడవలో మలుపు: మనోజ్ ఆరోపణలపై తల్లి నిర్మల వివరణ!

మంచు ఫ్యామిలీ గొడవకు కొత్త మలుపు తీసుకొచ్చింది తల్లి మంచు నిర్మల వ్యాఖ్యలు. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి గొడవలు జరగలేదని, అప్పుడు జరిగిన సంఘటనలపై స్పష్టతనిచ్చారు. తన చిన్న కొడుకు మంచు మనోజ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఇంట్లోని జనరేటర్‌లో మంచు విష్ణు పంచదార పోశారనే ఆరోపణను ఖండించారు. తన పుట్టినరోజు వేడుకలకు మాత్రమే విష్ణు వచ్చాడని, కేక్ కట్ చేశాక తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడని వెల్లడించారు. తల్లి మంచు నిర్మల … Read more

మ‌నోజ్ ఆరోప‌ణ‌ల‌పై మోహ‌న్ బాబు ఆవేద‌న‌

సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు, తన కుమారుడు మనోజ్‌ చేసిన తీవ్ర ఆరోపణలను తిప్పి కొడుతూ ఓ ఆడియో విడుదల చేశారు. ఈ ఆడియోలో ఆయన తన కుమారుడు, కోడలిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఇందులో ఆయన గత మూడు రోజులుగా జరుగుతున్న గొడవలపై తన గుండె నిండా ఉన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన ఈ గొడవలను, తన మనసులో ఉన్న బాధను వెల్ల‌డిస్తూ, తన కుటుంబం, ఆస్తి విషయంలో  జ‌రిగిన వివాదాల‌పై … Read more

Vedika Media