సాయి పల్లవి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు
సహజ అందంతో పాటు అసాధారణ నటనతో కోట్లాది అభిమానుల మనసు దోచుకున్న నటి సాయి పల్లవి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె అమరన్ చిత్రంలో ‘ఇందు రెబెకా వర్గీస్’ పాత్రకు గానూ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్: తమిళనాడు ప్రభుత్వ సహకారంతో ప్రతీ ఏటా నిర్వహించబడే ఈ వేడుక దేశీయ, అంతర్జాతీయ సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తుంది. 22వ సంవత్సరానికి చెందిన ఈ ఫిల్మ్ … Read more