తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. మంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణ: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్.. మంత్రి కీలక ఆదేశాలు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్‌ను ఈ నెల 31 వ తేదీగా నిర్ణయించారు. ఆయన చెప్పినట్లుగా, పొరపాట్లు జరగకుండా సర్వేను సమగ్రమైన విధంగా నిర్వహించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల … Read more