తెలుగు రాష్ట్రాల్లో నానా హడావిడి చేసిన అఘోరీ: NHRCకి విలేకరి ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అఘోరీ పేరు మరోసారి వార్తల్లోకెక్కింది. నమ్మకం, భక్తితో గుర్తించే అఘోరీ విధానం మర్చిపోయి, న్యూసెన్స్ సృష్టించిన ఈ అఘోరీ తెరమీదకి వచ్చింది. మంగళగిరి, వరంగల్ వంటి ప్రాంతాల్లో ఈ అఘోరీ తన చేష్టలతో భయభ్రాంతులకు గురిచేసింది. గత నెల 18న మంగళగిరి ఆటోనగర్ వద్ద కార్ వాష్ సెంటర్లో జరగిన ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది. విలేకరులు వార్తల కవరేజ్‌కి వెళ్లిన సమయంలో అఘోరీ మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ … Read more