• Home
  • Entertainment
  • సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?
Image

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి మళ్లింది. ఆ ఫొటోల్లో ఇతరులు ఉన్నా, రాజ్‌తో ఉన్న చిత్రాలపైనే ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. “ఫ్యామిలీమేన్” సమయంలో సమంత, రాజ్ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అప్పటినుంచే గుసగుసలు రేపింది. ఇది “సిటాడెల్” సమయంలో మరింత స్పష్టమైంది. అప్పట్లో సమంత అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రాజ్‌ మద్దతుగా నిలిచారన్న టాక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా, సమంత తన పికిల్‌బాల్ టీమ్‌ను ప్రకటించినప్పుడు కూడా రాజ్‌ వెంటే ఉండగా, చేతులు పట్టుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. అలాగే ఆమె తిరుపతి వెళ్లినప్పుడు కూడా ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా, సమంత తొలిసారిగా ప్రొడ్యూసర్‌గా మారిన “శుభం” అనే చిత్రంలో రాజ్‌ నిడిమోరు కూడా భాగంగా ఉన్నారు. ఇక ట్రాలాలా అనే సంస్థ గురించి ఆమె పోస్ట్‌ పెట్టిందా? లేదా రాజ్‌తో బంధాన్ని సంకేతంగా చెప్పిందా? అనే ఉహాగానాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

నాని స్పష్టం: మళ్లీ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా రావడం జరగదు!ఎందుకు అంటే..!!

తెలుగులో బిగ్ బాస్ అనే రియాల్టీ షోకు దేశవ్యాప్తంగా అభిమానులుండగా, ఈ షోను తొలి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌లో న్యాచురల్…

ByByVedika TeamMay 7, 2025
2 Comments Text
  • * * * $3,222 credit available! Confirm your transaction here: https://shoecareclinic.co.uk/index.php?s9yivg * * * hs=1a4cb936b2d80cbf2384ff3a2483d7e7* ххх* says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    02050t
  • bj888game says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Alright, check out bj888game, yeah? Heard some buzz about it. Gonna give it a spin and see if it’s worth the hype. Fingers crossed I don’t lose my shirt! More details can be found here: bj888game.
  • Leave a Reply