• Home
  • Andhra Pradesh
  • పగడాల ప్రవీణ్ మృతి పై పోలీసుల వార్నింగ్! తప్పుడు ప్రచారం చేస్తే కేసులు తప్పవు..!!
Image

పగడాల ప్రవీణ్ మృతి పై పోలీసుల వార్నింగ్! తప్పుడు ప్రచారం చేస్తే కేసులు తప్పవు..!!

పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసుపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తాజా ప్రకటన చేశారు. మంగళగిరి ఏపీ డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేరస్థలం వద్ద పరిశీలన జరిపిందని తెలిపారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పారదర్శక దర్యాప్తు కొనసాగుతోందని, ఐదు ప్రత్యేక బృందాలు హైదరాబాదు నుంచి రాజమహేంద్రవరానికి మధ్య అనుసంధానంగా పనిచేస్తున్నాయని చెప్పారు.

హైదరాబాద్‌లో పగడాల ప్రవీణ్ కుటుంబ సభ్యులను విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసుపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారని, వదంతులు, మతపరమైన ప్రచారాలను ఆపాలని హెచ్చరించారు. ప్రవీణ్ మృతి హత్యా? ప్రమాదమా? అనేదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, మత ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply