తెలంగాణ రాజకీయాల్లో సంచలనం…. ఏమి జరగబోతుంది?
నిన్న విడుదల అయిన హర్యానా, జమ్మూ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా ఫలితాలు రాలేదు అని చెప్పాలి. దీనికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ వారు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకపడింది అనే దానిపై సీనియర్లు గ్రౌండ్ లెవెల్ లో నుంచి రిపోర్ట్స్ తెప్పిస్తున్నారు. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టె అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలో జరిగే మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల తరువాత … Read more