Vedika Media

Vedika Media

vedika logo

పుష్ప 2 సినిమా మరో బాహుబలి అయ్యే ఛాన్స్ ఉందా ? లేదా ? ఎక్కడ తేడా కొడుతుంది ?

pushpa 2 movie release date

ఈ సంవత్సరంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో పుష్ప 2 ఒకటి. 2022 డిసెంబర్ లో విడుదల అయిన పుష్య 1 సినిమా సౌత్ ఇండియా లో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఆడింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలను నార్త్ ఇండియన్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బన్నీ మ్యానరిజంను ఇమిటెడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సుకుమార్ టేకింగ్ కి అల్లు అర్జున్ ఆటిట్యూడ్ తోడు అవ్వడంతో బాక్స్ ఆఫీసు బద్దలు అయింది. నార్త్ … Read more

పొంగులేటి బాంబు తుస్సుమందా ? ఇంకా పేలే టైమ్ రాలేదా?

ponguleti srinivas reddy

సరిగ్గా దీపావళి పండగకి వారం ముందు మంత్రి పొంగులేటి మరియు మీడియా ప్రతినిధుల బృందం సౌత్ కొరియా లో నదిని పరిశీలించడానికి వెళ్ళింది. ఆ టైమ్ లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండగలోపు బాంబులు పేలబోతున్నాయి అంటు మీడియాతో చెప్పారు. అంటే పండగ లోపు తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తాము అంటు హింట్ ఇచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ktr అరెస్ట్ అంటు వార్తలు వచ్చాయి. ఈ ఫార్ములా రేస్ … Read more

వీళ్ళు పోయారు కాబట్టి ఛాన్స్ వచ్చింది… లేకపోతే? 

Fact behind Sanju Samson Success

సంజు సాంసన్ ఇప్పడు టీ20 లో సెన్సేషన్. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో సెంచరీ చేశారు. అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ సౌత్ ఆఫ్రికా లోని డర్బన్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడ సెంచరీ చేశారు. అయితే ఈ ఛాన్స్ సంజు కు అంత ఈజీగా రాలేదు. దీని వెనుక చాలా సంవత్సరాల శ్రమ, కృషి, పట్టుదల ఉంది. 2015లో మొదటి సారి సిరీస్ ఆడిన సంజు ఆ … Read more

ప్రభాస్ డైరీ వచ్చే 7 సంవత్సరాలకు ఫుల్ బిజీ….. ఎన్ని సినిమాలు అంటే ?

వరుస ప్లాప్ లతో ఢీలా పడ్డ ప్రభాస్ ఫాన్స్ కు కొంచెం బూస్ట్ ఇచ్చిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబాలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరందగుర్  భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2023 డిసెంబర్ క్రిస్మస్ సందర్బంగా విడుదల అయిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా మాస్ విజువల్ ఫస్ట్ లాంటిది. ప్రభాస్ గత సినిమాల కంటే కొంచెం బెటర్ అనే టాక్ … Read more

హైడ్రా కూల్చివేతలు మళ్ళి షురూ… ఎక్కడంటే? 

Hydra works re start in Hyderabad

హైడ్రా ఈ పదం వింటే బఫర్ జోన్ లో నివాసం ఉండే వారికీ నిద్ర కూడ పట్టదు. ఎందుకంటే ఎపుడు వచ్చి ఇల్లు కూలగొడతారో తెలియని పరిస్థితి. గత రెండు నెలలుగా అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్న హైడ్రా తెలంగాణ హై కోర్ట్ వేసిన మొట్టికాయలతో కొంత కాలంగా కూల్చివెతలు చేయడం లేదు. పేదల ఇళ్లను కూల్చివేసి పెద్దల ఇళ్లను నోటీసు ఇచ్చి వదిలి వేస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. కోర్ట్ కూడ ఇదే విషయాన్ని చెప్పింది. … Read more

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రివ్యూ

Appudo Ippudo Eppudo Review

నిఖిల్ సిద్దార్థ హీరోగా సుదీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో”(Appudo Ippudo Eppudo Review). స్వామిరారా, కేశవ సినిమాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది.  ఈ సినిమాలో నిఖిల్ సరసన రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. సరిగ్గా ఈ టైటిల్ కి తగ్గట్టు అప్పుడు డెప్పుడో కరోనా టైమ్ లో మొదలు అయిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం … Read more

ఎట్టకేలకు అనుష్క శెట్టి నటిస్తున్న సినిమా రివిల్…. 

anushka shety ghaati movie release date

అనుష్క  మిస్ శెట్టి Mr పోలిశెట్టి అనే సినిమా తరువాత మళ్ళి వెండితెర మీద కనిపించలేదు. బాహుబలి సినిమా తరువాత రెండు మూడు సినిమాల మినహా ఎక్కువగా కనిపించింది లేదు. కానీ సైజ్ జీరో సినిమా కోసం చాల బాగా కష్టపడ్డారు. ఆమె ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి ఈ సైజు జీరో సినిమా కూడ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న … Read more

ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ క్రికెటర్….

The star cricketer gave good news to the fans

IPL 2025 మెగా వేలం షెడ్యూల్ విడుదల ఐంది. ఆటగాళ్ల వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది.ఈ మెగా వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ మిగిలిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. వీటిలో కొన్ని ఫ్రాంచైజీలు అనూహ్య నిర్ణయాలు తీసుకుని అభిమానులను షాక్‌కు గురిచేశాయి. RCB అటువంటి ఫ్రాంచైజీలలో ఒకటి. రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి ముందు, RCB … Read more

పుష్ప 2 నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్… కారణం  ఏంటంటే ? 

డియన్ వైడ్ గా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. మరో 30 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్దీ రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల అవుతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి దేవి శ్రీ ప్రసాద్ ను తప్పించి థమన్ ను తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. … Read more

సిటాడెల్ వెబ్ సిరీస్ రివ్యూ…. 

Citadel Web Series Review

సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రధారులుగా రాజ్ అండ్ డి కె దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఆవుతుంది. సమంత కూడ నటిస్తుండటంతో ఈ సినిమాపై సౌత్ ఇండియన్ ప్రేక్షకుల్లో కూడ అంచనాలు ఏర్పడ్డాయి. ది ఫామిలీ మెన్ వంటి సిరీస్ ను రూపొందిన దర్శకుడు కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూశారు. అయితే ఈ వె సిరీస్ ఎలా ఉందొ ఇప్పుడు మనం … Read more

Vedika Media