• Home
  • Andhra Pradesh
  • మార్క్ శంకర్‌కు ప్రత్యేక వైద్యం – ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Image

మార్క్ శంకర్‌కు ప్రత్యేక వైద్యం – ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు బ్రోన్కో స్కోపీ అనే వైద్యం అందించబడింది. ఈ ట్రీట్‌మెంట్ ఖర్చు లక్షల్లో ఉంటుందని అంతా భావించినప్పటికీ, వైద్యుల వివరాల ప్రకారం ఇది కేవలం రూ.4,000 నుంచి రూ.30,000 మధ్యే ఉండే చికిత్స అని తెలుస్తోంది.

ప్రమాద సమయంలో మార్క్ శంకర్ నల్లటి పొగ పీల్చడంతో ఊపిరితిత్తులలోకి గాలి శుద్ధి అవసరమైంది. బ్రోన్కో స్కోపీ ట్రీట్‌మెంట్ ద్వారా శ్వాసనాళాల్లోకి చేరిన విషవాయువులను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తారు. ఈ ట్రీట్‌మెంట్ ప్రమాదం జరిగిన 30 నిమిషాల్లోపు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రమాదం తెలియగానే పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్‌ వెళ్లి తన కుమారుడిని పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన్ను కలిసేందుకు అక్కడికి వెళ్లారు. మార్క్ ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ, హైదరాబాద్‌కి తీసుకొచ్చేందుకు ఇంకా రెండు మూడు రోజులు పడే అవకాశం ఉంది.

Releated Posts

కేఎల్ రాహుల్ కుమార్తెకు నామకరణం: “ఇవారా” అర్థం ఏమిటి?

భారత క్రికెట్ స్టార్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 24న వీరిద్దరికీ ఓ…

ByByVedika TeamApr 18, 2025

మ్యాడ్ స్క్వేర్ థియేటర్ హిట్‌ తర్వాత ఓటీటీలోకి..??

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాల్లో మ్యాడ్ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించిన ఈ యువతరానికి…

ByByVedika TeamApr 18, 2025

సావిత్రి పాటను చెడగొట్టారు – కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్..!!

ఈ మధ్యకాలంలో టెలివిజన్ డాన్స్ షోలు మరీ హద్దులు దాటి పోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్లాసిక్ పాటల పట్ల గౌరవం లేకుండా స్టంట్స్, హాట్…

ByByVedika TeamApr 18, 2025

ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..

ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్‌ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…

ByByVedika TeamApr 18, 2025

Leave a Reply