ప్రయాగ్ రాజ్, ఉత్తరప్రదేశ్: పన్నెండేళ్లకోసారి జరిగే మహాకుంభ మేళా, గంగా, యమున మరియు సరస్వతి నదుల కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది భక్తులు చేరుకుంటున్నారు. అయితే, ఈ పవిత్ర కార్యక్రమంలో ఒక స్థానిక జర్నలిస్టు అనుచితమైన చర్యకు పాల్పడింది.
బారాబంకి చెందిన కమ్రాన్ అల్వీ అనే జర్నలిస్టు, మహాకుంభ మేళాలో స్నానం చేస్తున్న మహిళల వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాకుండా, అసభ్యకరమైన కామెంట్లు పెట్టాడు. ఇది తీవ్ర విమర్శలకు కారణమైంది.

ఈ ఘటన ప్రభుత్వ దృష్టికి రావడంతో పోలీసులు త్వరగా చర్యలు తీసుకున్నారు. కమ్రాన్ అల్వీ పై కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలో విచారణ కొనసాగుతుందని.