• Home
  • Games
  • నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లీ, రోహిత్‌ శర్మ శ్రమ! రిషభ్‌ పంత్‌కు గాయం!
Image

నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లీ, రోహిత్‌ శర్మ శ్రమ! రిషభ్‌ పంత్‌కు గాయం!

స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ నెట్స్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అర్షదీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ షమీ బౌలింగ్‌లో కోహ్లీ, రోహిత్‌ గంటకు పైగా ప్రాక్టీస్‌ చేశారు. కోహ్లీ డౌన్‌ ది స్టంప్‌ లైన్‌ డెలివరీలు ఎదుర్కొంటూ ఫ్లిక్‌, ఆన్‌ డ్రైవ్‌ షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్ బౌలింగ్‌లో ఇన్‌ కమింగ్‌ డెలివరీలు, యార్కర్లను అధికంగా ప్రాక్టీస్‌ చేశాడు.

నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా ఆదివారం రిషభ్‌ పంత్‌కు బాల్‌ తగలడంతో టీమ్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. హార్ధిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో “వాచ్‌ ద బాల్‌” అంటూ అందరినీ అలెర్ట్‌ చేశారు.

Releated Posts

విరాట్ కోహ్లి టెస్టులకు గుడ్‌బై – అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటన…

న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు ఓ ఆవేదన కలిగించే వార్త. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.…

ByByVedika TeamMay 12, 2025

ఐపీఎల్ 2025కి బ్రేక్: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య BCCI కీలక నిర్ణయం…

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఐపీఎల్ 2025పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్…

ByByVedika TeamMay 9, 2025

రామ్ చరణ్ ‘పెద్ది’ క్రికెట్ షాట్‌ను రీ-క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ – వీడియో వైరల్!

గేమ్ ఛేంజర్ సినిమాతో విమర్శలను ఎదుర్కొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బుచ్చిబాబు…

ByByVedika TeamMay 5, 2025

నమస్కారానికి తలవంచిన హిట్ మ్యాన్ – కోట్లల్లో దొరకని గౌరవం రోహిత్ శర్మ సొంతం!

ఐపీఎల్ 2025లో గురువారం జరిగిన ముంబయి ఇండియన్స్ vs రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం ఓ హృద్యమైన క్షణం అందరి మనసులు తాకింది. రాజస్తాన్…

ByByVedika TeamMay 2, 2025

Leave a Reply