• Home
  • Entertainment
  • హీరోయిన్‌లలో న్యూ ట్రెండ్: నటనతో పాటు నిర్మాతలుగా మారుతున్న టాలెంట్‌డ్ బ్యూటీస్!
Image

హీరోయిన్‌లలో న్యూ ట్రెండ్: నటనతో పాటు నిర్మాతలుగా మారుతున్న టాలెంట్‌డ్ బ్యూటీస్!

ఇప్పటి తరం హీరోయిన్లు కేవలం స్క్రీన్‌పై నటించడం వరకే ఆగిపోవడం లేదు. ఇప్పుడివాళ వాళ్లకి ఉన్న క్రేజ్, మార్కెట్‌ను సద్వినియోగం చేసుకుంటూ నిర్మాతలుగా మారుతున్నారు. కథ బాగుంటే అస్సలు వెనక్కి తగ్గకుండా.. ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఈ ట్రెండ్‌ను టాలీవుడ్‌లో ముందుండి ఫాలో అవుతున్నవాళ్లలో నిహారిక కొణిదెల ముందస్తంగా చెప్పుకోవచ్చు. ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాతో నిర్మాతగా పరిచయమై, ఆ సినిమా ద్వారా తన సీరియస్ అటిట్యూడ్‌ను చూపించారు. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రెండో సినిమా ప్రకటించారు.

ఈ సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించనుండగా, డైరెక్షన్ బాధ్యతలు మానస శర్మ తీసుకోనున్నారు. కథ నచ్చడంతో నిహారిక వెంటనే ఓకే చేసి, మరోసారి నిర్మాతగా బిజీ అయ్యారు. నటనతో పాటు నిర్మాణంలోనూ చెమటోడుస్తున్నారు.

ఇక సమంత కూడా తను స్థాపించిన ట్రాలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘శుభం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఇది విడుదల కానుంది. కథ బాగుంటే నిర్మాణంలోకి దిగుతానంటూ, సమంత నిర్మాతగా మరో విభాగంలో కూడా రాణించడానికి సిద్ధంగా ఉన్నారు.

నయనతార విషయానికి వస్తే, ఆమె ఇప్పటికే రౌడీ పిక్చర్స్ అనే బ్యానర్ ద్వారా వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలోనూ, కొన్నిసార్లు తానే కథానాయికగా ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు హిట్స్ సాధించాయి.

ఇది మన దగ్గర తాజాగా మొదలైన ట్రెండ్ అయినా, బాలీవుడ్‌లో ఈ ఫార్ములా చాలా కాలంగా నడుస్తోంది. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే నిర్మాతలుగా బిజీగా ఉన్నారు. కంగనా అయితే దర్శకత్వంలో కూడా ప్రవేశించి, తనదైన మార్క్ వేస్తున్నారు.

Releated Posts

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

విజయ్ కుమారుడు.. అఖిల్‌తో కలిసిన ఫోటో వైరల్! భారీ ప్రాజెక్ట్‌పై ఊహాగానాలు…!!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే…

ByByVedika TeamMay 10, 2025

సమంత “న్యూ బిగినింగ్స్” ఫొటోల వెనుక రహస్యం: రాజ్‌ నిడిమోరుతో సంబంధం?

సమంత ఇటీవల “న్యూ బిగినింగ్స్” అనే క్యాప్షన్‌తో పలు ఫొటోలు షేర్ చేయగా, అందులో దర్శకుడు రాజ్‌ నిడిమోరు కనిపించడంతో నెటిజన్ల దృష్టి అక్కడికి…

ByByVedika TeamMay 9, 2025

రజనీకాంత్ ‘కూలీ’ పారితోషికం షాకింగ్: 260 కోట్లు రెమ్యునరేషన్.. నాగార్జున, ఆమిర్ ఖాన్‌కి ఎంతంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘కూలీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ డైరెక్టర్…

ByByVedika TeamMay 8, 2025

నాని స్పష్టం: మళ్లీ బిగ్ బాస్‌కు హోస్ట్‌గా రావడం జరగదు!ఎందుకు అంటే..!!

తెలుగులో బిగ్ బాస్ అనే రియాల్టీ షోకు దేశవ్యాప్తంగా అభిమానులుండగా, ఈ షోను తొలి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌లో న్యాచురల్…

ByByVedika TeamMay 7, 2025

మెగా ఫ్యామిలీలో కొత్త అధ్యాయం: తల్లిదండ్రులు కాబోతున్న…!!

మెగా ఫ్యామిలీలో మధురక్షణాలు నెలకొన్నాయి. టాలీవుడ్ జంట వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని అధికారికంగా ప్రకటించారు.…

ByByVedika TeamMay 6, 2025

రామ్ చరణ్ ‘పెద్ది’ క్రికెట్ షాట్‌ను రీ-క్రియేట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ – వీడియో వైరల్!

గేమ్ ఛేంజర్ సినిమాతో విమర్శలను ఎదుర్కొన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బుచ్చిబాబు…

ByByVedika TeamMay 5, 2025

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీ..! బాబిల్ ఖాన్ ఎమోషనల్‌ అవుట్‌బర్స్ట్‌పై వైరల్ చర్చ!

బాలీవుడ్ ఓ ఫేక్ ఇండస్ట్రీగా అభివర్ణిస్తూ నటుడు బాబిల్ ఖాన్ పెట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నటుడు ఇర్ఫాన్ ఖాన్…

ByByVedika TeamMay 5, 2025

రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ వైరల్ – పిల్లలకు, అమ్మాయిలకు ఇచ్చిన విలువైన సలహాలు!

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా…

ByByVedika TeamMay 3, 2025

Leave a Reply