Vedika Media

Vedika Media

vedika logo

రోహిత్ శర్మ ఓపెనర్ గా మారడం వల్ల ఆ క్రికెటర్ కెరీర్ క్లోస్ అయిందా?

Telugu Cricket News

రోహిత్ శర్మ క్రికెట్ ప్రారంభంలో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చేవారు. కొన్ని మ్యాచ్ లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ గా సేవలు అందించారు. ఆ తరువాత ఓపెనర్ గా వచ్చి రాణించడంతో పాటు తరువాత కెప్టెన్ అవ్వడంతో ఫిక్స్ అయ్యారు.  రోహిత్ శర్మ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన కెప్టెన్సీ,  బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు గొప్ప రికార్డు ఉంది. గతంలో రోహిత్ శర్మ వన్డే, టీ20 క్రికెట్‌లో … Read more

బెదిరిస్తున్న పాక్ క్రికెట్ బోర్డు…. డైలమాలో ఛాంపియన్స్ ట్రోఫీ?

ICC Champions trophy 2025

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై నీలినీడలు కమ్ముకున్నాయా? పాక్ క్రికెట్ బోర్డు ఏమి చేయబోతుంది? భారత్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లకపోతే అంత నష్టం వచ్చే అవకాశం ఉంది? అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ బోర్డు నోట్లో పచ్చి ఏలక్కాయ పడ్డట్టు అయిందా ? Cricket Champions Trophy Will Cancel? వచ్చే ఫిబ్రవరి లో మొదలు అయ్యే చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ క్రికెట్ జట్టు పాక్ గడ్డపై అడుగు … Read more

వీళ్ళు పోయారు కాబట్టి ఛాన్స్ వచ్చింది… లేకపోతే? 

Fact behind Sanju Samson Success

సంజు సాంసన్ ఇప్పడు టీ20 లో సెన్సేషన్. మొన్న బంగ్లాదేశ్ తో జరిగిన చివరి మ్యాచ్ లో సెంచరీ చేశారు. అదే ఫామ్ ను కంటిన్యూ చేస్తూ సౌత్ ఆఫ్రికా లోని డర్బన్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడ సెంచరీ చేశారు. అయితే ఈ ఛాన్స్ సంజు కు అంత ఈజీగా రాలేదు. దీని వెనుక చాలా సంవత్సరాల శ్రమ, కృషి, పట్టుదల ఉంది. 2015లో మొదటి సారి సిరీస్ ఆడిన సంజు ఆ … Read more

ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ క్రికెటర్….

The star cricketer gave good news to the fans

IPL 2025 మెగా వేలం షెడ్యూల్ విడుదల ఐంది. ఆటగాళ్ల వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది.ఈ మెగా వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు తమ మిగిలిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి సమర్పించాయి. వీటిలో కొన్ని ఫ్రాంచైజీలు అనూహ్య నిర్ణయాలు తీసుకుని అభిమానులను షాక్‌కు గురిచేశాయి. RCB అటువంటి ఫ్రాంచైజీలలో ఒకటి. రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి ముందు, RCB … Read more

శ్రేయాస్ అయ్యర్ ను కెప్టెన్ చేయబోతున్న ఆ ఫ్రాంచైజీ…..

The franchise that is going to make Shreyas Iyer the captain.....

ఐపియల్ మెగా వేలంలోకి కోల్కతా నైట్ రైడర్స్ విడిచిపెట్టింది. శ్రేయాస్ అయ్యర్ కు KKR ఇచ్చిన రిటెన్షన్ ప్యాకేజి నచ్చలేదు అని సీఈఓ ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ వేలంలోకి అయ్యర్ తో పాటు మరో నలుగురు గత కెప్టెన్లు వేలంలోకి వస్తున్నారు. దింతో ఈ సారి చాల ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలంలో కొనుక్కునే అవకాశం ఉంది. దింతో ఫ్రాంచైజీల మధ్య పోటీ పెరిగింది. అయితే శ్రేయాస్ అయ్యర్ కోసం చాలా టీంలు … Read more

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందా?

BCCI Shocking decision for Coach

టీ20 ప్రపంచకప్ తర్వాత గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌ను కోల్పోయింది.  ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 0-3 తో కోల్పోయిన భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. గౌతమ్ గంభీర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లను … Read more

సీనియర్లను పక్కన పెడతారా?

స్వదేశంలో న్యూజిలాండ్ తో  జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ ను 0-3 తో కోల్పోయింది. వరల్డ్ లోనే టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ ఉన్న టీంఇండియాను ఇండియాలో వైట్ వాష్ చేయడం అంటే మాములు విషయం కాదు. గత కొన్ని సంవత్సరాలు గా స్వదేశంలో తిరుగు లేని రికార్డు ఉన్న ఇండియాను ఘోరంగా ఓడించారు. చివరి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే బాట్ పెట్టడానికి భయపడుతున్నారు. చివరి టెస్ట్ లో గెలిచే అవకాశం ఉన్న … Read more

ఈ సారి కోల్ కత్తా టీం వీళ్ళను వదిలిపెడుతుందా?

ఈ సారి ఐపీల్ కప్ కొట్టిన కోల్కతా టీం ఈ సారి కూడ సేమ్ ఫీట్ రిపీట్ చేయాలనీ అనుకుంటుంది. దీనికి తగ్గట్టు రిటెన్షన్ లిస్ట్ తయారు చేస్తుంది. గతంలో నలుగురికి మాత్రమే అవకాశం ఉండగా, ఈసారి ఆరుగురికి అవకాశం రావడంతో ఫ్రాంచైజీలకు లాభం చేకూరనుంది. దీని వల్ల కొంతమంది స్టార్ ప్లేయర్‌లు తమ పాత ఫ్రాంచైజీల వద్దే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో, ఇతర క్రికెట్ స్టార్లు కూడా ఈ వేలంలో పాల్గొంటున్నారు. తాజాగా … Read more

వీళ్ళు లేకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవలేమా?

టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌ (IND vs BAN) తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ తర్వాత అక్టోబర్‌ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. ఇక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో భారత్‌ (Team India) తలపడనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరులో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై మూడోసారి ఓడించి సత్తా చాటాలని టీమ్‌ఇండియా పట్టుదలగా ఉంది. అయితే.. ఈసారి బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో సీనియర్‌ … Read more

అదరగొట్టిన తెలుగు కుర్రాడు….. పేర్మినెంట్ బెర్త్ ఖాయమేనా ?

Nithish Kumar Reddy

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో (IND vs. BAN) తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ చేసిన నితీష్ బౌలింగ్ చేస్తూ రెండు వికెట్లు కూడా తీశాడు.  ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అభిషేక్ మునుపటి సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పాట్ కమ్మిన్స్ కూడా SRHని … Read more

Vedika Media