కేంద్రం ఏమి చేస్తుంది? కేటిఆర్
హైదరాబాద్ : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటిఆర్ సోమవారం ఢిల్లీ వెళ్లారు. కొంత మంది పార్టీ ప్రతినిదులతో కలిసి రాష్ట్రంలో అమృత్ 2.ఓ టెండర్లలో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిసి పిర్యాదు చేశారు. ఇందులో బాగంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 8 వేల 888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని కోరారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సోమవారం రాత్రి అక్కడే బస చేసి మంగళవారం … Read more