Telangana
“తెలంగాణ రేషన్ పండుగ: కొత్త కార్డులు, పెరిగిన బియ్యం కోటా, 12 లక్షల మందికి లబ్ధి”
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో పెద్దపీట వేసింది. పేదలకు లబ్ధిగా 11 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంలో కీలకపాత్ర…
తెలంగాణలో ఎండల బీభత్సం: ఆదిలాబాద్‌కి రెడ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఆరెంజ్…!!
తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు ప్రజలను కవ్విస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ప్రతిరోజూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…
హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 – 120 దేశాల యువతుల హాజరు…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 7 నుంచి 31 వరకు…
బంగారం కోసం తల్లిని అడవిలో వదిలేసిన కూతురు – జగిత్యాలలో హృదయవిదారక ఘటన…!!
నవ మాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ చేతిలోనే ఒక తల్లి ఇలా నిర్లక్ష్యానికి గురవుతుందని ఎవరు ఊహించగలరు? జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ విషాద…
కులగణనపై కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం – విపక్షాలు, అధికారాల మధ్య క్రెడిట్ వార్…!!
దేశం వ్యాప్తంగా కులగణన చేపట్టనున్నట్టు మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల మధ్య ఈ నిర్ణయం రాజకీయంగా పెద్ద చర్చకు…
ఢిల్లీ పోలీసుల కొత్త ఆదేశాలు: ఆధార్, పాన్, రేషన్ కార్డులు చెల్లవు?? పౌరసత్వ రుజువు కోసం….!!
ఢిల్లీలో నివసిస్తున్న అక్రమ విదేశీ పౌరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా, ఢిల్లీ పోలీసులు ఓటరు గుర్తింపు…
“ఫామ్‌హౌస్‌కు పరిమితమైన నాయకత్వం కాదు తెలంగాణకు అవసరం – కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి బహిరంగ బుల్లెట్!”
తెలంగాణలో రాజకీయ గర్జనలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభలో కేసీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సూటిగా…
సింహాచలం చందనోత్సవం విషాదం: గోడ కూలి 7 మంది భక్తుల మృతి – సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి…
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన చందనోత్సవం వేళ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఉత్సవంలో…