Vedika Media

Vedika Media

vedika logo

ఈ సంవత్సరంలో తెలుగులో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్……

Highest grossed telugu movies

తెలుగు సినిమా గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని చెప్పవచ్చు. ఎందుకంటే బాహుబలి వచ్చే వరకు తెలుగు లో 100 కోట్ల గ్రాస్ సాధించిన సినిమాలు అసలు లేదు. బాహుబలి తరువాత తెలుగు సినిమా పరిధి చాల పెరిగింది. దింతో ఎన్నో సినిమాలు అవలీలగా 100 కోట్లు సాధించాయి. అయితే ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఒక సారి చూద్దాం…    టాప్ 1  ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా … Read more

ఈ సారి సంక్రాంతి అంతకు ముందులాగ ఉండదు.

sankranthi movies

వచ్చే సంక్రాంతి పండగకి తెలుగు సినిమాల సందడి ఇప్పటి నుంచే మొదలు ఐంది. ప్రతి సారి లాగే  ఈ సారి కూడ అరడజను సినిమాలు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ వాయిదా పడటంతో రామ్ చరణ్ నటించిన గేమ్ చెంజర్ సంక్రాంతి రేస్ లోకి వచ్చింది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.    ముందుగా గేమ్ చెంజర్ మూవీ జనవరి 10, 2025న రానుంది. … Read more

గేమ్ చెంజర్ మూవీపై హైప్ రాకపోవడానికి కారణం అదేనా?

game changer

అప్పుడెప్పుడో దాదాపు 5 సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన గేమ్ చెంజర్ సినిమా ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మధ్యలో దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూటింగ్ కోసం వెళ్లిపోవడంతో గేమ్ చెంజర్ సినిమా మరింత ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో రెండు వేవ్ ల కొరోనా రావడంతో షూటింగ్ నిలిపివేశారు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి గత సంవత్సరం పుట్టినరోజున ఫస్ట్ లుక్, ఈ సంవత్సరం పుట్టిన రోజున జరుగండి అనే సాంగ్, … Read more

పుష్ప సినిమా విషయంలో ఏమి జరుగుతుంది? ఎవరు బలి అవుతారు ?

pushpa 2 movie updates

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా అయిన పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో బాహుబలి 2 మరియు కెజిఫ్ 2 కోసం ఎంత ఎదురు చూసారో అదే రేంజ్ లో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం పుష్ప … Read more

Vedika Media