Vedika Media

Vedika Media

vedika logo

కంగువా మూవీ రివ్యూ….

kanguva movie review

సూర్య నటించిన కంగువా సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విడుదల అయింది. దాదాపు 3 సంవత్సరాల తరువాత సూర్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. దీనికితోడు ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరగడంతో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు సినిమా యూనిట్. ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచడంలో సక్సెస్ అయింది. బాలీవుడ్ నటి దిశ పటాని, నటుడు బాబీ డియోల్ నటిస్తుండంతో హిందీ … Read more

కంగువా మూవీ US రివ్యూ..

kanguva movie review

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా దిశపటాని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ వారు విడుదల చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ లెవెల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తుండటంతో … Read more

పుష్ప 2 సినిమా మరో బాహుబలి అయ్యే ఛాన్స్ ఉందా ? లేదా ? ఎక్కడ తేడా కొడుతుంది ?

pushpa 2 movie release date

ఈ సంవత్సరంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో పుష్ప 2 ఒకటి. 2022 డిసెంబర్ లో విడుదల అయిన పుష్య 1 సినిమా సౌత్ ఇండియా లో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఆడింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలను నార్త్ ఇండియన్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బన్నీ మ్యానరిజంను ఇమిటెడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సుకుమార్ టేకింగ్ కి అల్లు అర్జున్ ఆటిట్యూడ్ తోడు అవ్వడంతో బాక్స్ ఆఫీసు బద్దలు అయింది. నార్త్ … Read more

ప్రభాస్ డైరీ వచ్చే 7 సంవత్సరాలకు ఫుల్ బిజీ….. ఎన్ని సినిమాలు అంటే ?

వరుస ప్లాప్ లతో ఢీలా పడ్డ ప్రభాస్ ఫాన్స్ కు కొంచెం బూస్ట్ ఇచ్చిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హోంబాలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరందగుర్  భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2023 డిసెంబర్ క్రిస్మస్ సందర్బంగా విడుదల అయిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పించింది. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా మాస్ విజువల్ ఫస్ట్ లాంటిది. ప్రభాస్ గత సినిమాల కంటే కొంచెం బెటర్ అనే టాక్ … Read more

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రివ్యూ

Appudo Ippudo Eppudo Review

నిఖిల్ సిద్దార్థ హీరోగా సుదీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో”(Appudo Ippudo Eppudo Review). స్వామిరారా, కేశవ సినిమాల తరువాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది.  ఈ సినిమాలో నిఖిల్ సరసన రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. సరిగ్గా ఈ టైటిల్ కి తగ్గట్టు అప్పుడు డెప్పుడో కరోనా టైమ్ లో మొదలు అయిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం … Read more

ఎట్టకేలకు అనుష్క శెట్టి నటిస్తున్న సినిమా రివిల్…. 

anushka shety ghaati movie release date

అనుష్క  మిస్ శెట్టి Mr పోలిశెట్టి అనే సినిమా తరువాత మళ్ళి వెండితెర మీద కనిపించలేదు. బాహుబలి సినిమా తరువాత రెండు మూడు సినిమాల మినహా ఎక్కువగా కనిపించింది లేదు. కానీ సైజ్ జీరో సినిమా కోసం చాల బాగా కష్టపడ్డారు. ఆమె ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి ఈ సైజు జీరో సినిమా కూడ ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఎట్టకేలకు ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న … Read more

పుష్ప 2 నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్… కారణం  ఏంటంటే ? 

డియన్ వైడ్ గా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. మరో 30 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరికొద్దీ రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదల అవుతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా నుంచి దేవి శ్రీ ప్రసాద్ ను తప్పించి థమన్ ను తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. … Read more

సిటాడెల్ వెబ్ సిరీస్ రివ్యూ…. 

Citadel Web Series Review

సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రధారులుగా రాజ్ అండ్ డి కె దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ఆవుతుంది. సమంత కూడ నటిస్తుండటంతో ఈ సినిమాపై సౌత్ ఇండియన్ ప్రేక్షకుల్లో కూడ అంచనాలు ఏర్పడ్డాయి. ది ఫామిలీ మెన్ వంటి సిరీస్ ను రూపొందిన దర్శకుడు కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూశారు. అయితే ఈ వె సిరీస్ ఎలా ఉందొ ఇప్పుడు మనం … Read more

మొత్తానికి పూరి జగన్నాధ్ కి హీరో దొరికారు…. ఈ సారి అయినా ?

డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలవబడే పూరి జగన్నాధ్ గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్నారు. టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే ఈ 10 సంవత్సరాల కాలంలో హిట్ అయినవి. ఆ తరువాత వచ్చిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. లైగర్ సినిమా అయితే పూరి ఇమేజ్ ను చాలా డ్యామేజ్ చేసింది. ఆ తరువాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా పరిస్థితి కూడ సేమ్ తో సేమ్. అయిన సరే పూరి జగన్నాధ్ … Read more

జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి తో పాటు మరో తెలుగు హీరో….. 

Jai Hanuman Update

ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్బంగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ సినిమాలు పోటీలో ఉన్న కూడ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఒక్క సారిగా ట్రేండింగ్ లో వచ్చింది. తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ ఒక్క సినిమాతో హీరో తేజ సజ్జ కి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. … Read more

Vedika Media