రాజేంద్ర ప్రసాద్ సినిమాల సక్సెస్ సీక్రెట్ ఇదేనట
తెలుగు చిత్రాల్లో హాస్య కథానాయకునిగా పేరుతెచ్చుకున్న రాజేంద్రప్రసాద్. తనదైన మార్క్ ను సృష్టించుకుని కామెడీని పరుగులు తీయించారు. రాజేంద్రప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను వెల్లడించారు. తాను చిన్నప్పటి నుంచి నేను అల్లరివాడినని, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం చేయకుండా కొంతకాలం ఖాళీగా తిరిగానని అన్నారు. ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాతో దర్శకుడు వంశీ తనను హీరోను చేశారన్నారు. ఆ తరువాత ‘లేడీస్ టైలర్’తో హిట్ … Read more