BRS పార్టీలో వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు? కానీ వీళ్ళు మాత్రం చెలరేగిపోతున్నారు?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాడి దాదాపు 10నెలలు కావొస్తుంది. కానీ ఇచ్చిన హామీలు నిలపెట్టుకోవట్లేదు అని తెలంగాణలో ఎవరిని అడిగిన ఇదే మాట చెబుతారు. కానీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి గతం లో పదవులు అనుభవించిన వారు ఎవరు ముందుకు రావట్లేదు కానీ brs పార్టీ సొషల్ మీడియా వారు మాత్రం అడుగడునా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర అప్పుల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలకే చెల్లిస్తున్నాము అని చెబుతున్నారు. … Read more