Vedika Media

Vedika Media

vedika logo

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెచ్చరిక: హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ వాహనాలు సీజ్, లైసెన్స్ రద్దు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హెచ్చరికలు: హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ వాహనాలు సీజ్, లైసెన్స్ రద్దు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోడ్లపై హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు శాసించిన ఆదేశాల ప్రకారం, రోడ్లపై తలపై హెల్మెట్ ధరించకపోతే వాహనాలు సీజ్ చేసి, వాహనదారుల లైసెన్స్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు కోర్టు ప్రజలకు జరిమానాలు విధిస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలి అని సూచించింది. దీని ద్వారా ప్రజల్లో భయాన్ని … Read more

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి పునఃనిర్మాణంపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పునఃనిర్మాణానికి మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేక ప్రణాళికతో పనులను స్పీడప్ చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరుగబోతోంది. ఈ సమావేశంలో, రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చించబడతాయి. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో అమరావతి పునఃనిర్మాణానికి సంబంధించిన సీఆర్డీఏ అథారిటీ 43వ సమావేశంలో ఆమోదించిన రూ. 24,276 కోట్ల పనులకు పాలనపరమైన ఆమోదం తీసుకోబడుతుంది. ఇందులో ముఖ్యంగా ట్రంక్ రోడ్లు, లే అవుట్లు, ఐకానిక్ … Read more

రెయిన్ అలర్ట్: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర అల్పపీడనం – భారీ వర్షాలు అంచనా

రెయిన్ అలర్ట్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కీలక వివరాలు: అల్పపీడనం పరిస్థితి: బలమైన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించింది. ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతూ, రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు పయనించే అవకాశం ఉంది. ఆతర్వాత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి పయనించనుంది. వాతావరణ అంచనాలు: … Read more

క్యాన్సర్‌కు వ్యాక్సిన్.. ర‌ష్యాలో త‌యారీ

క్యాన్సర్.. ప్రపంచంలోనే ప్రమాదకరమైన వ్యాధి.. ఈ పేరు వినగానే అందరిలో తెలియని భయం మెదులుతుంది. దీనికి కారణం క్యాన్సర్ అత్యంత‌ ఖరీదైన చికిత్స కావ‌డం. పైగా సరైన మందు లేకపోవడం. ఇవి అందర్నీ కలచి వేస్దాయి. అయితే ఇక‌పై ఎవ‌రూకూడా క్యాన్స‌ర్ విష‌యంలో ఆందోళన పడవలసిన అవసరం లేదు. క్యాన్సర్ బాధితుల‌ ప్రాణాలను కాపాడేందుకు రష్యా నూత‌నంగా ఒక‌ వ్యాక్సిన్ తయారు చేసింది. రష్యాలోని ప్రజలకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను క్యాన్సర్‌ … Read more

ఒకే దేశం, ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్‌

న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల సూచనలను స్వీకరించ‌నున్నారు. ఆ తర్వాత పార్లమెంటు ఆమోదం పొంద‌నుంది. గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. న్యాయ మంత్రి కేబినెట్‌లో ఒక దేశం ఒకే ఎన్నికను ప్రతిపాదించారు. … Read more

RGV మెడకు బిగుస్తున్న ఉచ్చు…. అరెస్ట్ తప్పదా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాతో ఇండస్ట్రి మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ వెళ్ళి అక్కడ కూడ సక్సెస్ అయ్యారు. కొంత కాలం రామ్ గోపాల్ వర్మ హవా నడిచిన ఆ తరువాత బాగా తగ్గింది. దీంతో రూటు మార్చి వెబ్ సిరీస్ చేయడం మొదలు పెట్టారు. ఏదైనా ఒక విషయాన్ని కాంట్రావర్సీ చేయడం ద్వారా పబ్లిసిటీ పొందాలని రామ్ … Read more

సోషల్ మీడియాపై ఆంక్షలు…. ఇలా అయితే దాదాపు అన్ని చానెల్స్, అకౌంట్స్ క్లోజ్…

social media accounts closed soon

ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో ప్రధాన మంత్రి నుంచి మొదలు కొని సీఎం లు, చిన్న గల్లీ లీడర్లు మరియు సామాన్య ప్రజలు సోషల్ మీడియా భారిన పడుతున్నారు. మన దేశంలో నిత్యం అనేక మందిపై ఎదో ఒక విషయంలో ట్రోల్స్ జరుగుతున్నాయి. విమర్శయించడం తప్పు కాదు కానీ వ్యక్తిగత విషయాలను సైతం బయటికి లాగి ట్రోల్స్ చేస్తూన్నారు. అయితే రాబోయే రోజుల్లో సోషల్ మీడియాను కొంచెం కట్టడి చేసే విధంగా కొన్ని గైడ్ లైన్స్ తో … Read more

మూసి నది ప్రాజెక్టు పై ముందుకా? వెనక్కా ?

Musi river project is going on

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి నది పునరజ్జివ ప్రాజెక్టు డైలమాలో పడింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల చాలా కుటుంబాలు తమ ఇండ్లను కోల్పోతున్నాయి. దింతో మూసి భాదితులు తమ ఇండ్లను కోల్పోయేందుకు సిద్ధంగా లేరు. ఒక వైపు మూసి నది బాధితులు మరోవైపు ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజక్టును చేపట్టాలని చూస్తుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు అదే విధంగా జర్నలిస్టుల బృందం సౌత్ … Read more

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం…. ఏమి జరగబోతుంది?

CM change in Telangana

నిన్న విడుదల అయిన హర్యానా, జమ్మూ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా ఫలితాలు రాలేదు అని చెప్పాలి. దీనికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ వారు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనకపడింది అనే దానిపై సీనియర్లు గ్రౌండ్ లెవెల్ లో నుంచి రిపోర్ట్స్ తెప్పిస్తున్నారు. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టె అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే త్వరలో జరిగే మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల తరువాత … Read more

తెలుగు చిత్ర పరిశ్రమ Vs తెలంగాణ ప్రభుత్వం

Tollywood vs Telangana government

ఈ మధ్య కొండా సురేఖ ktr ను విమర్శించే క్రమంలో హీరో అక్కినేని నాగార్జున ఫామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఈ విషయాన్ని అక్కినేని నాగార్జునతో పాటు హీరోలు, దర్శకనిర్మాతలు దాదాపు అందరు ఖండించారు. మీ రాజకీయాల కోసం చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి లాగవద్దు అని కొండా సురేఖకు కౌంటర్లు ఇచ్చారు. దింతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారు చిత్ర పరిశ్రమను తిడుతూ ట్రోల్స్ చేశారు. అదే విధంగా డ్రగ్ కేసు మళ్ళి రీ … Read more

Vedika Media