Entertainment
జూన్ 27న భక్త కన్నప్ప థియేటర్లలోకి – యోగిని కలిసిన విష్ణు మంచు బృందం!
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలకు వేగం పెంచారు. ఇటీవల చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి…
మంచు ఫ్యామిలీలో మళ్లీ వివాదాలు.. అన్న విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు…!!
మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదాలు ఆగడంలేదు. పెదరాయుడి ఇంటిలో కాసేపు ప్రశాంతత నెలకొన్నట్టే అనిపించగా, మళ్లీ గొడవలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆస్తుల పంపకాల విషయంలో…
అకీరా పుట్టినరోజున కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం: బాధలో పవన్ కల్యాణ్…!!
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న సమ్మర్ క్యాంప్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.…
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో పాన్-ఇండియా పీరియడ్ డ్రామా: అధికారిక ప్రకటన విడుదల…!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానులకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు.. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స…!!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యాడు. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో…
అమెరికా ఉద్యోగాన్ని వదిలి బుల్లితెరపై వెలిగిన అషు రెడ్డి ప్రయాణం…!!
టిక్ టాక్ వీడియోలు, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులారిటీ పొందిన అషు రెడ్డి, ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో సినీ రంగంలోకి…
చిన్న సినిమా Court భారీ విజయం తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది!
టాలీవుడ్‌లో పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తుంటాయి. తాజాగా అలాంటి విజయాన్ని అందుకున్న చిన్న సినిమా…
హీరోయిన్‌లలో న్యూ ట్రెండ్: నటనతో పాటు నిర్మాతలుగా మారుతున్న టాలెంట్‌డ్ బ్యూటీస్!
ఇప్పటి తరం హీరోయిన్లు కేవలం స్క్రీన్‌పై నటించడం వరకే ఆగిపోవడం లేదు. ఇప్పుడివాళ వాళ్లకి ఉన్న క్రేజ్, మార్కెట్‌ను సద్వినియోగం చేసుకుంటూ నిర్మాతలుగా మారుతున్నారు.…