Vedika Media

Vedika Media

vedika logo

శ్రేయాస్ అయ్యర్ ను కెప్టెన్ చేయబోతున్న ఆ ఫ్రాంచైజీ…..

The franchise that is going to make Shreyas Iyer the captain.....

ఐపియల్ మెగా వేలంలోకి కోల్కతా నైట్ రైడర్స్ విడిచిపెట్టింది. శ్రేయాస్ అయ్యర్ కు KKR ఇచ్చిన రిటెన్షన్ ప్యాకేజి నచ్చలేదు అని సీఈఓ ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ వేలంలోకి అయ్యర్ తో పాటు మరో నలుగురు గత కెప్టెన్లు వేలంలోకి వస్తున్నారు. దింతో ఈ సారి చాల ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలంలో కొనుక్కునే అవకాశం ఉంది. దింతో ఫ్రాంచైజీల మధ్య పోటీ పెరిగింది. అయితే శ్రేయాస్ అయ్యర్ కోసం చాలా టీంలు … Read more

మొత్తానికి పూరి జగన్నాధ్ కి హీరో దొరికారు…. ఈ సారి అయినా ?

డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలవబడే పూరి జగన్నాధ్ గత కొంత కాలంగా హిట్స్ లేక సతమతమవుతున్నారు. టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే ఈ 10 సంవత్సరాల కాలంలో హిట్ అయినవి. ఆ తరువాత వచ్చిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. లైగర్ సినిమా అయితే పూరి ఇమేజ్ ను చాలా డ్యామేజ్ చేసింది. ఆ తరువాత వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా పరిస్థితి కూడ సేమ్ తో సేమ్. అయిన సరే పూరి జగన్నాధ్ … Read more

జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి తో పాటు మరో తెలుగు హీరో….. 

Jai Hanuman Update

ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్బంగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ సినిమాలు పోటీలో ఉన్న కూడ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఒక్క సారిగా ట్రేండింగ్ లో వచ్చింది. తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ ఒక్క సినిమాతో హీరో తేజ సజ్జ కి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. … Read more

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందా?

BCCI Shocking decision for Coach

టీ20 ప్రపంచకప్ తర్వాత గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. వన్డే సిరీస్‌ను కోల్పోయింది.  ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 0-3 తో కోల్పోయిన భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. గౌతమ్ గంభీర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లను … Read more

సీనియర్లను పక్కన పెడతారా?

స్వదేశంలో న్యూజిలాండ్ తో  జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ ను 0-3 తో కోల్పోయింది. వరల్డ్ లోనే టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ ఉన్న టీంఇండియాను ఇండియాలో వైట్ వాష్ చేయడం అంటే మాములు విషయం కాదు. గత కొన్ని సంవత్సరాలు గా స్వదేశంలో తిరుగు లేని రికార్డు ఉన్న ఇండియాను ఘోరంగా ఓడించారు. చివరి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే బాట్ పెట్టడానికి భయపడుతున్నారు. చివరి టెస్ట్ లో గెలిచే అవకాశం ఉన్న … Read more

ఎటు తేల్చుకోలేకపోతున్నకావ్య పాప… కారణం తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది..

srh

గత ఏడాది ఫైనల్ వరకు వెళ్లి అందరిని ఆర్చర్య పరిచిన srh ఈ సారి కూడ అదే ఊపుతో టైటిల్ కొట్టాలని అనుకుంటుంది. అయితే ఈ సారి జరగనున్న మెగా వేలంలో ప్లేయర్స్ ని చాల జాగ్రత్తగా ఎంపిక చేయాలనీ అనుకుంటుంది. దీనికి తగ్గట్టు జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.  వేలానికి ముందు అన్ని జట్లు తమ ఉంచుకులే ఆటగాళ్ల పేర్లను తప్పనిసరిగా వెల్లడించాలి. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) నుంచి … Read more

ఈ సారి కోల్ కత్తా టీం వీళ్ళను వదిలిపెడుతుందా?

ఈ సారి ఐపీల్ కప్ కొట్టిన కోల్కతా టీం ఈ సారి కూడ సేమ్ ఫీట్ రిపీట్ చేయాలనీ అనుకుంటుంది. దీనికి తగ్గట్టు రిటెన్షన్ లిస్ట్ తయారు చేస్తుంది. గతంలో నలుగురికి మాత్రమే అవకాశం ఉండగా, ఈసారి ఆరుగురికి అవకాశం రావడంతో ఫ్రాంచైజీలకు లాభం చేకూరనుంది. దీని వల్ల కొంతమంది స్టార్ ప్లేయర్‌లు తమ పాత ఫ్రాంచైజీల వద్దే ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో, ఇతర క్రికెట్ స్టార్లు కూడా ఈ వేలంలో పాల్గొంటున్నారు. తాజాగా … Read more

వీళ్ళు లేకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవలేమా?

టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌ (IND vs BAN) తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ తర్వాత అక్టోబర్‌ 16 నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. ఇక వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో భారత్‌ (Team India) తలపడనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ పోరులో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై మూడోసారి ఓడించి సత్తా చాటాలని టీమ్‌ఇండియా పట్టుదలగా ఉంది. అయితే.. ఈసారి బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో సీనియర్‌ … Read more

అదరగొట్టిన తెలుగు కుర్రాడు….. పేర్మినెంట్ బెర్త్ ఖాయమేనా ?

Nithish Kumar Reddy

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో (IND vs. BAN) తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ చేసిన నితీష్ బౌలింగ్ చేస్తూ రెండు వికెట్లు కూడా తీశాడు.  ఓపెనర్ గా వచ్చిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అభిషేక్ మునుపటి సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. పాట్ కమ్మిన్స్ కూడా SRHని … Read more

ఇంకా ఎన్ని సెంచరీలు బాదాలయ్య… కాస్త కనికరించండి..

Abhimanyu EEswaran

బెంగాల్ తరుపున ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ పరుగుల వరద పారిస్తున్నారు. వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నారు. ఇప్పటి కైనా కనికరించామని సెలెక్టర్లను వేడుకుంటున్నారు. వచ్చే ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఈశ్వరన్ ను సెలెక్ట్ చేయాలనీ అభిమానులు కోరుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం…  అభిమన్యు ఈశ్వరన్ ఉత్తరాఖండ్‌లో జన్మించాడు మరియు బెంగాల్ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్నారు. ఈ క్రమంలోనే తాజా ఎడిషన్ రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్ లో బరిలోకి దిగాడు. శుక్రవారం లక్నో ఎరీనాలో … Read more

Vedika Media